Covid-19: Many people lost their jobs. In order to strengthen their living, we merged with some of well established organizations & seeking job for them.
ఉద్యోగ అవకాశాలు ఈ కరోన నేపథ్యంలో నిరుద్యోగులకు,పనులు కోల్పోయిన కూలీలకు నేను ఉన్న అంటు PVNRGROUPSసంస్థ వారు నిరుద్యోగులకు,కూలీలకు ఉపాధి కలిపిస్తున్నారు పదోవ తరగతి ఆపై చదివిన విద్యార్థుల వయస్సు(18-28)మించకోడదు చదువు లేని కూలీలకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న గణత ఒక్క PVNRGROUPSసంస్థదే ఐతే వీరి వయస్సు1(18-40)మించ కూడదు లింగం:స్త్రీ, పురుషులిరువురికి కరోన నేపథ్యంలో ఉద్యోగ అవకాసలు లేక ఇబ్బంది పడుతున్న యువతీ, యువకులు ఇదే మా ఆహ్వానం ఆసక్తి గల ప్రతిఒక్కరు కమాంట్ చేయగలరూ ఈ సమాచారాన్ని మరింత మందికి అందించి సాయం చేయగలరని కోరుతూ......... PVNR HELPING HANDS...... Contact number---8297215155 8179198368 pvnrgroups@gmail.com
Comments